అనంతపురం పట్టణంలో రేపు బుధవారం నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం జరిగే సభ మైదానాన్ని ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పర్యవేక్షించారు. రేపు లక్షలాదిగా తరలివస్తున్న జనాలకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా అన్ని పనులు సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.