Download Now Banner

This browser does not support the video element.

విద్యార్థులు సృజనాత్మకత అభినందనీయమని సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి వైస్ శివరామకృష్ణ అన్నారు.

Peddapuram, Kakinada | Sep 10, 2025
కాకినాడ జిల్లా,సామర్లకోట పట్నం సామర్లకోట పట్నం స్థానిక అయోధ్య రామపురం నందుగల,PM బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు బుధవారం మధ్యాహ్నం, సామర్లకోట మండల స్థాయి, వారిది పోటీలు మరియు సేవ్ ద గర్ల్ చైల్డ్ పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వై. శివరామకృష్ణయ్య మీడియోతో మాట్లాడుతూ, మండల స్థాయిలో ప్రతిభ సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపించడం జరుగుతుందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us