ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సోమవారం సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఆకుల శశిధర్ ( 21 ఆదివారం రాత్రి సమయంలో ప్రమాదవశాస్తూ బిజేఆర్ చౌరస్తా వాటర్ ఫౌంటెన్ లో తన మోటార్ సైకిల్ తో యుక్తంగా పడిపోయినట్లు ఈరోజు మధ్యాహ్నం ఎవరో చూసి పోలీసులకు తెలుపగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఏఎస్ఐ ముత్యం, సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ఎస్సై ముత్యం వాటర్ ఫౌంటెన్ లోపలికి దిగి మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించడం జరిగింది. టూ టౌన్ పోలీసులు కేసు నమ