Kavali, Sri Potti Sriramulu Nellore | Jun 13, 2025
ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని పీడీఎస్యూ మాజీ రాష్ట్ర నాయకుడు భాస్కర్ ఆరోపించారు. కావలిలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయని పిడిఎస్ యూ మాజీ రాష్ట్ర నాయకుడు కరవది భాస్కర్ తెలిపారు. పాఠశాలలో తీస్తున్నారంటే విద్యార్థుల కంటే త