గ్రామాలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు, గురువారం అసెంబ్లీ ఆవరణలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను మర్యాదపూర్గా కలిశారు.