అమలాపురం లోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు బాటసారులకు చలివేంద్రం కేంద్రాల ద్వారా చలివేంద్రాన్ని పంపిణీ చేస్తున్నమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.