Download Now Banner

This browser does not support the video element.

సీ.ఎం.ఓ మానిటరింగ్ లో పి.జి.ఆర్.ఎస్: కలెక్టర్ వెల్లడి,బాధ్యతాయుతంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

Ongole Urban, Prakasam | Aug 25, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే ప్రతి అర్జీని తప్పనిసరిగా పరిష్కరించవలిసిందేనని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులకు స్పష్టం చేశారు. ఏ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.గ్రీవెన్స్ సెల్ ముగిశాక ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు.సి.ఎం.ఓ నేరుగా ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేస్తుందని,ఐ.విఆర్.ఎస్ సర్వే కూడా జరుపుతోందని కలెక్టర్ తెలిపారు.అందువల్ల బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె వారిని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us