Download Now Banner

This browser does not support the video element.

వైబీ.పట్నంలో రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు, సిపిఎం పోరాటాల ఫలితంగానే స్టాక్ పాయింట్ మంజూరు.

Chodavaram, Anakapalli | Sep 1, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో గల రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పెద్దగురువు, లోసింగి, పాత లోసింగి, పిత్రిగడ్డ, నీలిబంద గిరిజనుల రేషన్ కష్టాలు తీరాయి. ఈ గ్రామస్థులు రేషన్ కోసం 10 కి.మీ నడుచుకొని రాజన్నపేట వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పందించి వైబి.పట్నానికి రేషన్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. తమ ఆందోళన ఫలితంగానే ఇక్కడ రేషన్ డిపో ఏర్పాటు చేశారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.గోవిందరావు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us