Download Now Banner

This browser does not support the video element.

జనగాం: ఆగస్టు 27 వీరభైరాన్ పల్లి చరిత్రలో రక్తపు పేజీ లెక్కించిన రోజు అని జ్ఞాపకాలను నెమరు వేసుకున్న గ్రామస్తులు

Jangaon, Jangaon | Aug 27, 2025
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న బైరాన్పల్లికి చరిత్రలో ఒక రక్తం పేజీ ఉంది. పూర్వపు వరంగల్ జిల్లా మద్దూరు మండలంలోని ఈ గ్రామం 1948 ఆగస్టు 27న రజాకర్ల కురువత్వానికి వేదిక అయింది. గ్రామస్తుల పోరాట పట్టిన చూసి భయపడిన రజాకర్లు ప్రతికారంతో గ్రామం పై దాడికి తెగపడ్డారు. ఈ దాడిలో నిజాం సైన్యం 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. యూచకోత తెలంగాణ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిందని గ్రామస్తులు నెమరు వేసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us