అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం లోని మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలో గల 737 సర్వేనెంబర్ లోగల 1600 ఎకరాల రెవెన్యూ , అటవీ బంజరు భూముల వినియోగం రాజకీయ వివాదంగా మారింది. గత కొద్ది నెలలుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య భూముల విషయమై వాద, ప్రతివాదనలు కొనసాగుతున్నాయి.