జమ్మలమడుగు నియోజకవర్గంలో పెద్దమోడియం మైలవరం మండలాల్లో సోలార్ ప్రాజెక్టుకు రైతుల దగ్గర నుండి బలవంతపు భూసేకరణ ఆపాలని సోమవారం కడప జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ కల్వటాల గోవిందపల్లి వద్దిరాల తదితర గ్రామాల్లో బలవంతపు భూసేకరణ ఆపాలని 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.