సిరిసిల్ల పట్టణంలోని శివ నగర్ కు చెందిన ఓ చిన్నారి వైద్యానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందించారు. పట్టణంలోని శివనగర్ కు చెందిన వేముల మధు దంపతులకు కవల పిల్లలు జన్మించారు. అనారోగ్య సమస్యలతో కూతురు ఆసుపత్రిలో మరణించింది. కుమారుడు హైదకుమారుడుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ కొడుకు వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చిన్నారి వైద్యానికి 50వేల చెక్కును కలెక్టర్ కార్యాలయంలో అందించారు. అలాగే పట్టణానికి చెందిన బోనాల వెంకటేష్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. తన వైద్యానికి ఆర్థి