మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు సోమవారం , భూత్పూర్ మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనల కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.