బెల్లంపల్లి పట్టణం లోని జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో గల సబ్స్టేషన్ ఎదుట ఉలిగడ్డల లోడు తీసుకెళ్తున్న ఐచర్ వ్యాన్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగ్ పూర్ నుండి ఉలిగడ్డల లోడ్ తీసుకొని మంచిర్యాల వైపు వెళ్తుండగా ఐచర్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడిందన్నారు వ్యాను లో వున్నా గోదావరి ఖని కి చెందిన సతీష్ అనే డ్రైవర్ స్వల్ప గాయలతో భయపడ్డాడు వ్యాన్ బోల్తా పడటం తో ఉలిగడ్డలు చెల్లా చెదురుగా పడ్డాయాన్నారు