రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, టెక్స్టైల్ పార్క్ లో కూలి పెంపుపై CITU ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 15వ రోజులో భాగంగా యాజమానులు అధికారులు నిర్వహించిన చర్చలు సఫలం. సిఐటియు పవర్ లూమ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేనేత జౌళి శాఖ అధికారులు, యాజమాన్లు కూలి చర్చలు జరపారు. యజమానులు గతంలో ప్రభుత్వ వస్త్రానికి ఇచ్చినటువంటి కూలీకి అదనంగా 65 పైసల కూలి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ వస్త్రానికి కూలి ఒప్పంద ముగిసి 14 నెలలు గడుసుందరి వాటిని కూడా నెల రోజుల్లో పరిష్కరించి