Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండలం అయ్యకొండకు మొట్టమొదటిసారిగా టీచర్ ఉద్యోగం సాధించిన చిన్న రంగస్వామి ..అభినందించిన గ్రామం

Yemmiganur, Kurnool | Aug 28, 2025
గోనెగండ్ల: ఆ ఊరిలో మొట్టమొదటి టీచర్ ఈయనే..! గోనెగండ్ల మండలం అయ్య కొండకు మొట్టమొదటిసారిగా టీచర్ ఉద్యోగం వరించింది. వెంకన్న, మునెమ్మ కుమారుడు చిన్న రంగస్వామి ఎస్జీటీలో 77.21508 స్కోర్ సాధించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు. ఆ ఊరిలో ఇంతవరకు ఎవరికీ ఉపాధ్యాయ ఉద్యోగం రాలేదు. మొదటిసారిగా గ్రామంలో టీచర్ ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us