వైసీపీ నేత పేర్ని నాని అవాకులు చవాకులు పేలొద్దని బిజెపి హితవు.విశాఖలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ హైందవదేవాలయాల పై దాడులు జరీగితే మర్చిపోవాలంటూ దీర్ఘాలు తీస్తు మీడియా తో మాట్లాడడం హిందువులను హేళన చేయడమే. రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ లు ట్వీట్ చేసిన మూడు రోజుల తర్వాత దీర్ఘాలు తీస్తు మాట్లాడి న విధానం ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిని గమనించుకోవాలి. అంతర్వేది రథం దగ్దం విషయం లో హిందువుల పై కేసులు పెట్టి 45 రోజు ల పాటు జైల్లో పెట్టినా మరిచి పోవాలా అని ప్రశ్నించారు.