కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు, కమిషనర్ కు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పెద్దాపురం కమిటీ ఆధ్వర్యంలో, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని. మున్సిపల్ కార్మికులు మీడియాకు తెలిపారు.