తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసి ఇంట్లో నే ఐదు ఉద్యోగాలు అనుభవించారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం కరీంనగర్ లో బుధవారం మీడియా సమావేశం లో అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు 35 వేల కోట్లు ఖర్చు అయితే 1,50,000 కోట్లు ఖర్చు అయిందని, లక్ష 15 వేల కోట్లు కెసిఆర్ కుటుంబం దోచుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేసి సిబిఐ కి అప్ప చెప్పిందని అన్నారు. సిబిఐ విచారణ తరువాత కెసిఆర్ కుటుంబంపై చర్యలు తప్పవన్నారు. అవినీతి చేసిన వాళ్ళని తిహారు చేయలకు పంపాలని అన్నారు.