ఐనవోలు మండలం కొండపర్తి గ్రామం నుండి ఒంటిమామిడిపల్లి వరకు 6 కోట్ల 71 లక్షల రూపాయలతో నిర్మించిన బిటి రోడ్డు మరియు ఐనవోలు నుండి రాంనగర్ వరకు 5 కోట్ల 24 లక్షల రూపాయలతో నిర్మించిన బిటి రోడ్డు పనులను మరియు ఐనవోలు నుండి రాంనగర్ వరకు 6కోట్ల రూపాయలతో నిర్మించిన 2 హై లెవెల్ బ్రిడ్జిలను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మరియు ఐనవోలు మండల మాజీ ఎంపీపీ మధమతి