కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బిజెపి సింబల్ తో ఎంపీటీసీ,జడ్పీటీసీ లుగా పోటీ చేసినా వారిని గెలిపించుకునే బాధ్యత నా దేనని బుధవారం కరీంనగర్ బూత్ అధ్యక్ష సమావేశంలో ప్రకటించారు. ఎంపిటిసి, జడ్పిటిసి లను ప్రజలు గెలిపించాలని, అలా గెలిపిస్తే అభివృద్ధి కోసం MPTC కి 5 లక్షలు, ZPTC 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు.