యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో నిరుపేద కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో ఉండిన భోజనాన్ని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భోజనం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన సన్నబియ్యంతో పేద ప్రజలు పండుగ చేసుకుంటున్నారని అన్నారు.