Download Now Banner

This browser does not support the video element.

ఉట్నూర్: సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన ఆదిమ కొలాం గిరిజనులు,ఉట్నూర్ ఐటిడిఏ ఎదుట మహా ధర్నా

Utnoor, Adilabad | Dec 16, 2024
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటిడిఏ కార్యాలయం ఎదుట సోమవారం ఆదిమ కొలాం గిరిజనులు నిరసన తెలిపారు.మన్నెవార్లను పీవీటిజి జాబితాలో చేర్చవద్దని డిమాండ్ చేశారు. వారిని జాబితాలో చేర్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు , మహా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు . రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొలాం గిరిజనులకు ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us