సిపిఐ జాతీయ నాయకుడు మాజీ ఎంపీ ఆల్ ఇండియా కమ్యూనిస్టు పార్టీకి 50 ఏళ్లకు పైన అంత లంచలుగా సేవలందించిన సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ఈరోజు హనుమకొండ షాపింగ్ మాల్స్ వర్కర్స్ యూనియన్ ఐ టి సి అనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవన్ లాల్ కాంప్లెక్స్ వద్ద కుదరంగం సుధాకర్ రెడ్డి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సారంగపాణి మాట్లాడుతూ సూరారం సుధాకర్ రెడ్డి మృతి సిపిఐ మరియు కార్మిక వర్గానికి తీరని లోటు అన్నారు. చిన్ననాటి నుంచి వామపక్ష ఉద్యమాల పట్ల సురవరం సుధాకర్ రెడ్డి ఆకర్షితులై విద్యార్థి దశనుంచే సిపిఐ లో చురుకుగా పని చేశారని గుర్తు చ