ఈరోజు అనగా12వ తేదీ 9వ నెల 2025న ఉదయం 11 గంటల సమయం నందు గిరిజన బాలుర హాస్టల్ ముందు నిరసన తెలియజేస్తున్న కార్మికులు 6 నెలలుగా జీతాలు లేక పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మా సమస్యను ఎంతమందికి తెలియజేసినా ఎవరు పట్టించుకోవడంలేదని కష్టానికి ఫలితంగా సరైన సమయానికి ధన సహాయం అందక ఇంట్లో గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల మాకు రావాల్సిన జీతాల కోసం ధర్నా చేస్తున్నట్లుగా గిరిజన బాలుర వసతి గృహం లో ఉండే విద్యార్థులకు వంట చేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు