Download Now Banner

This browser does not support the video element.

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పిన ఆగని ఇసుక రవాణా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న కొంత మంది ఇసుకాసురులు

Yadagirigutta, Yadadri | May 13, 2025
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పిన ఆగని ఇసుక రవాణా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న కొంత మంది ఇసుకాసురులు ఆలేరు-MLA గారు అన్నిపోలీసు స్టేషన్లలో చెప్పారు, అయినా 2-రోజులు ఆగి మరలమొదలు పెట్టారురు,MRO,RI,రెవెన్యూ, వారు ఈతతంగము చూసినా మౌనంగా ఉన్నారు,పర్మిషన్ లేకుండనేఅక్రమంగా నే ఇసుక తరలించుచున్నారు, ఇక్కడ రైతులగురించి ఆలోచించాలి...ఈరోజు రఘునాథపురం,ధర్మారెడ్డిగూడెం,నగరం,దూదివేకటపురం,మూడు మండలాలు ఆలేరు,యాదగిరిగుట్ట,రాజపేటలలో ఈ దందా నడుస్తోంది,గ్రామాలనుండి ఇసుక తరలించి, మాసాయిపేట,కాచారo,కాల్వపల్లిలలో వెంచరులలో స్టోర్ చేసి అక్కడనుండి లారీలపయిన హైదరాబాద్‌కి పంపించి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నరు
Read More News
T & CPrivacy PolicyContact Us