రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ శివారులో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసిన ఎస్ఐ ఉపేంద్ర చారి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈనెల 20వ తేదీన సాయంత్రం ఏడు గంటల సమయంలో కేసీఆర్ నగర్ నుండి బదనపల్లికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వెనుక నుండి వచ్చిన ప్యాసింజర్ ఆటో నెల్లుట్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని అతివేగంగా ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నారాయణ అనే వ్యక్తి ఆటో నుండి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఇరువురిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా నడిపిన ఆటో డ్రైవర్ ప