జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూలుకు దగ్గరలో గల మంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు. రెండవ కార్తీక సోమవారం కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు,తెల్లవారుజాము నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు