తండ్రి అనారోగ్యంతో ఉండటంతో కుటుంబ జీవనాపవాదికి తండ్రి నడిపే బంకును నడపడం కోసం ఎటువంటి కోచింగ్ వెళ్లకుండా డీఎస్సీ తొలి ప్రయత్నం లోనే రెండు ఉద్యోగాలు సాధించారు. పాములపాడు మండలం ఎర్రగుడూరు గ్రామానికి చెందిన వాసు గౌడ్.. ఉమ్మడి కర్నూలు జిల్లా స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 79.75 643 మార్కులతో జిల్లా 25వ ర్యాంకు సాధించారు అలాగే జోన్4 బయాలజీలో 73.91 మార్కులతో 58వ ర్యాంకు సాధించారు.ఎటువంటి కోచింగ్ లేకుండా ఎర్రగుడు గ్రామంలో కేజీ రోడ్డుపై బీడీ బంకు నడుపుకుంటూ పాలి సమయంలో బంకులోనే చదువుతూ డీఎస్సీలో ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు సంతోషించారు.