దమ్మపేట మండల పరిధిలోని పట్వారిగూడెం గ్రామ సమీపంలో ఒరిస్సా రాష్ట్రం నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ అదుపుతప్పి శనివారం కాలవలోకి దూసుకు వెళ్ళింది.. ప్రమాదంలో వ్యాను డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..