బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను ఆపాలని.అదేవిధంగా ప్రభుత్వమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటుచేసి నిర్వహణ చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు మరియు PDSU విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బాబావలి పాల్గొన్నారు