Download Now Banner

This browser does not support the video element.

కమలాపూర్: గుండేడు గ్రామంలో దారుణం కూరగాయల ఆటో కింద పడి 20 నెలల పాప మృతి కేసు నమోదు

Kamalapur, Warangal Urban | Aug 5, 2025
కూరగాయల ఆటో కింద పడి 20 నెలల పాప మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది మంగళవారం రోజు ఉదయం 8.30గంటలకు ఈ ఘటన జరిగింది వివరాలలోకి వెళితే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రోజు ఉదయం 8.30 ప్రాంతంలో గ్రామంలోకి కూరగాయలు అమ్మేందుకు ఓ వ్యక్తి ఆటోలో వచ్చాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us