తాండూరు మండలం రేచిని బారేపల్లి గ్రామాలలో బిల్లులు రావడంలేదని ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేసి కాంట్రాక్టర్లు నిరసన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి కార్యక్రమo లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో నూతన నిర్మాణ పనులు చేసి మూడు సంవత్సరాలు దాటిన బిల్లులు రాకపోవడంతో పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసారు పాఠశాల డైనింగ్ హాలు కిచెన్ షెడ్డు బాత్రూంలో నిర్మాణం చేపట్టమన్నారు ఇప్పటికే ఇంకా బిల్లులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి పాఠశాలపై ఖర్చుపెట్టిన బిల్లులో ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు