Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నం,పరిసర ప్రాంతాల్లో శనివారం ఎరువుల దుకాణాల్లో, గోడౌన్ లలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

Narsipatnam, Anakapalli | Aug 23, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాలు గోడౌన్ లలో శనివారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు జరిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి లో వివిధ శాఖల అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us