రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.30000 మంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ నేతలు గురువారం డిమాండ్ చేశారు. వనపర్తి కలెక్టర్ ఆఫీస్ వద్ద నాయకులు మాట్లాడుతూ.. భారీ వర్షాలకు పలు రకాలుగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. వరదల్లో చనిపోయిన ప్రతి వ్యక్తికిరూ. 25 లక్షలు ఎక్స్రేషియా, ఇండ్లు పూర్తిగా కూలిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు.