Download Now Banner

This browser does not support the video element.

కొత్తపేట అసెంబ్లీ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రౌతు ఈశ్వరరావు

Kothapeta, Konaseema | Apr 24, 2024
కొత్తపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రౌతు ఈశ్వరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కొత్తపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ఆయన అతనిని బలపరిచిన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, ఆర్డీవో జీవీవీ సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us