Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Kothagudem, Bhadrari Kothagudem | Aug 31, 2025
భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ, ఈ రోజు ఉదయం 9 గంటలకు 48.00 అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు. ప్రస్తుతం నదీ ప్రవాహం ద్వారా 11,44,645 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నదని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us