చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో గల అటవీ ప్రాంతంలో నాటు సారాయి స్థావరాలు పై దాడులు నిర్వహించిన ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.చింతలపూడి మండలం, ఎర్రగుంటపల్లి గ్రామం లో బెల్ట్ షాపు నిర్వాహకుడు చెను సీతారామరాజు వద్ద నుండి తెలంగాణా రాష్ట్రం కు చెందిన (5) నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL)180 ml పరిమాణం గల మద్యం బాటిల్స్ లను స్వాధీనం చేసుకొని అతని పై కేసు నమోదు.