వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గీసిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బొడ్డు చింతలపల్లి శివారులో పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం 6 గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా ఐదుగురిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుండి పదివేల390 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు వారిని గీసిగొండ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గీసుకొండ పోలీసులు.