Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: దేశ ప్రధాని మోడీ తల్లి పై అనుచిత వాక్యాలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బెల్లంపల్లి మండల బిజెపి నాయకులు

Bellampalle, Mancherial | Aug 31, 2025
బెల్లంపల్లి మండల కేంద్రంలోని పోచమ్మ గడ్డ చౌరస్తాలో బెల్లంపల్లి మండల బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తిపై బీహార్ లో జరిగిన సభలో అనుచిత వాక్యాలు చేసినందుకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసామన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us