Download Now Banner

This browser does not support the video element.

శేర్లింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Serilingampally, Rangareddy | Jan 4, 2025
శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజీలోని అయ్య‌ప్ప సొసైటీలో 684 గ‌జాల‌లో అక్ర‌మంగా నిర్మించిన‌ భ‌వ‌నాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా.. సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించ‌డంపై స్థానికుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల మేర‌కు హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌ల‌సి అయ్య‌ప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న క‌ట్ట‌డాన్ని క్షేత్ర‌స్థాయిలో రంగనాధ్ ప‌రిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us