ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి నీట మునిగిన కాలనీలు చిన్నపాటి వర్షానికి. వరంగల్ కరీమాబాద్ 32, 33, 39 డివిజన్ లో పెద్ద కాలువ పొంగి రోడ్డు పై ఇండ్లలో ప్రవహిస్తున్న వర్షపు నీరు.. కురిసిన భారీ వర్షానికి అండర్ బ్రిడ్జ్ వద్ద చేరిన నీరు. అండర్ బ్రిడ్జ్ వద్ద మురాయించిన రెండు ఆర్టీసీ బస్సులు భారీగా స్తంభించిన ట్రాఫిక్