శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర పట్టణంలో ఏర్పాటు చేసిన 160 వినాయక విగ్రహాలు ఆయా ప్రాంతాల్లో ఊరేగుతున్నాయి శోభాయాత్రను తిలకించడానికి వచ్చిన భక్తులకు పలుచోట్ల అన్నదాన కౌంటర్లు ఏర్పాటు చేశారు.భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్ర నడుస్తోంది. డీజే ల మూతతో పట్టణంలో కన్నుల పండుగగా వినాయక నిమజ్జన ఊరేగింపు నడుస్తోంది