Download Now Banner

This browser does not support the video element.

జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని విద్యార్థుల నిరసన

Polavaram, Eluru | Nov 15, 2024
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ , ఇంటర్ కళాశాల విద్యార్థినులు మద్యం షాప్ తొలగించాలంటూ నిరసన. కళాశాలకు దగ్గర లో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలలి అని విద్యార్థిని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వా నిబంధనలను బేకాతరు చేస్తూ ఏర్పాటు చేసిన మద్యం దుకాణం తొలగించాలని.కాలేజ్ , వసతిగృహం, గుడి ఉన్న ఏరియాలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలి,సాయంత్రం కళాశాల నుండి హాస్టల్ కు వెళుతున్న క్రమంలో మందుబాబుల వలన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us