పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన సునీత అనే మహిళ శుక్రవారం రాత్రి ఆటోలో నుండి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పరీక్షించిన డాక్టర్లు తీవ్ర గాయాలయ్యాయి అనడంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....