బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాలో బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు తెలంగాణ రాష్ట్రoలో రైతులు అందరికి సరిపడ యూరియాను వెంటనే సరఫరా చేయాలనీ బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేసారు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక కొరకు సిబిఐ కి అప్పగించడానికి అసంబ్లీ లో తీర్మానం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన ఫిల్లర్లను మారమ్మాత్తులు చేసి రైతులకు నీరు అందిచటం లేదని విమర్శించారు