Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం విజయోత్సవ సభకు రాప్తాడు నుండి భారీగా జన సమీకరణ! సన్నాహక సమావేశం నిర్వహించిన పరిశీలకుడు,పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి

Parchur, Bapatla | Sep 6, 2025
అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరిగే సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోత్సవ సభకు రాప్తాడు నుంచి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు తరలిరావాలని ఆ నియోజకవర్గ పరిశీలకుడు,పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి మహిళలను సమీకరించి ఈ సభకు తీసుకురావాలని దిశా నిర్దేశం చేశారు.ఇది పరిటాల సత్తాను చాటేందుకు గొప్ప అవకాశమన్నారు. తదుపరి మంత్రులతో కలిసి సభా ప్రాంగణాన్ని కూడా ఆయన పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us