ఆరు నెలలుగా జీతాలు లేక ఆత్మహత్యకు పాల్పడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి.ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ములుగు జిల్లా మాధవరావుపల్లి కి చెందిన మైదo మహేష్(34).. ములుగు గ్రామపంచాయతీలో ఔట్సోర్సింగ్ డైలీ లేబర్ గా విధులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న మైదం మహేష్.. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా జీతం లేక ఆత్మహత్య