పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాశయం కు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు వచ్చి చేరుతుంది... జలాశయం సామర్థ్యం 407 అడుగులు గాను,ప్రస్తుతం 405.90 అడుగులకు చేరుకుంది నీటిమట్టం.. 2600 క్యూసెక్కుల వరద నీరు ఉండగా గురువారం రాత్రి 10 గంటలకు రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల వద్ద నీటిని దిగువ విడుదల చేసిన అధికారులు..