మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బిఐ బ్యాంక్ లో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించిన అధికారులు, చెన్నూరు పోలీస్ స్టేషన్ లో బ్యాంక్ అధికారులు.శనివారం 10గంటలకి ఉదయం పిర్యాదు చేశారు చేశారని బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది అనుమానితుల పైన కేసు నమోదు చేసిన నట్టు ci తెలిపారు.బ్యాంకు లో మొత్తం 12 కోట్ల 60 లక్షల విలువగల బంగారం, కోటి 10 లక్షల నగదు మిస్సింగ్ ఐనట్టు గుర్తించమని ఉన్నతాధికారుల సూచన మేరకు నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నరు త్వరలోనే ప్రధాన నిందితులను పట్టుకుంటామని